మంత్రి హరీశ్‌రావుకు మొక్కను అందించిన మేయర్

Mayor, who gave the plant to the minister Harishravu

మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: కరీంనగర్ పర్యటనలో భాగంగా వచ్చిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ పూల మొక్కను అందించి గురువారం నగ రంలో స్వాగతం పలికారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెంట ఎంపి వినోద్ కుమా ర్, ఎమ్మెల్సీనారదాస్ లక్ష్మణ్‌రావు, టిఆర్‌ఎస్ నాయకులు మైకెల్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.