మంత్రి జగదీశ్‌రెడ్డికి రాఖీలు కట్టిన ముస్లిం మహిళలు

సూర్యాపేట : తెలంగాణ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి 200మంది ముస్లిం మహిళలు రాఖీలు కట్టారు. రాఖీ పండుగను పురస్కరించుకుని ఆదివారం మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో వారు మంత్రికి రాఖీలు కట్టారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో మహిళల భద్రతకు పెద్దపీట వేశామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. Rakhi Celebrations at Suryapet Minister Camp Office

సూర్యాపేట : తెలంగాణ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి 200మంది ముస్లిం మహిళలు రాఖీలు కట్టారు. రాఖీ పండుగను పురస్కరించుకుని ఆదివారం మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో వారు మంత్రికి రాఖీలు కట్టారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో మహిళల భద్రతకు పెద్దపీట వేశామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Rakhi Celebrations at Suryapet Minister Camp Office

Related Stories: