భువనగిరిలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం!

యాదాద్రి భువనగిరి: భువనగిరి పరిధిలోని అర్బన్ కాలనీ సమీపంలో శనివారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related Stories: