భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త…

నల్లగొండ : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఆమె భర్త అతికిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన సంఘటన జిల్లాలోని తిప్పర్తి మండలం మల్లెపల్లివారి గూడెం లో చోటు చేసుకుంది. భార్య అరుపులకు చుట్టు పక్కల వారు అక్కడికి రావడంతో నిందితుడు పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Comments comments

నల్లగొండ : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఆమె భర్త అతికిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన సంఘటన జిల్లాలోని తిప్పర్తి మండలం మల్లెపల్లివారి గూడెం లో చోటు చేసుకుంది. భార్య అరుపులకు చుట్టు పక్కల వారు అక్కడికి రావడంతో నిందితుడు పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

comments

Related Stories: