భార్యను చంపిన భర్త

వరంగల్ : అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్యను చెట్టుకు కట్టేసి సజీవదహనం చేశాడు. ఈ ఘటన తూర్పుతండాలో జరిగింది. మృతురాలిని బానోతు రజితగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం రజిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Husband Killed his Wife at Warangal Comments comments

వరంగల్ : అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్యను చెట్టుకు కట్టేసి సజీవదహనం చేశాడు. ఈ ఘటన తూర్పుతండాలో జరిగింది. మృతురాలిని బానోతు రజితగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం రజిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Husband Killed his Wife at Warangal

Comments

comments

Related Stories: