భారీ వర్షాలతో 39 మంది మృతి
కేరళ : కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 39 మంది మృతి చెందారు. మరో ఐదారు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చెంగమనాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం ఉదయం సందర్శించారు. బాధితులకు అన్నివిధాల సహాయంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాజ్‌నాథ్‌తో పాటు […]