భారత్ టార్గెట్ 265

బర్మింగ్ హామ్ : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 265 పరుగల లక్ష్యంగా భారత్ ముందుంచింది. భారత్ టాస్ గెలవడంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ తొలుత కాస్త తడబడిన, ఆ తర్వాత తేరుకుంది. తమీమ్ ఇక్బాల్ (70), ముష్ఫికర్ రహిమ్ (61) పరుగలతో జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. మూడో వికెట్ కు వీరిరువురు కలిసి 123 పరుగల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత బౌలర్లు […]

బర్మింగ్ హామ్ : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 265 పరుగల లక్ష్యంగా భారత్ ముందుంచింది. భారత్ టాస్ గెలవడంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ తొలుత కాస్త తడబడిన, ఆ తర్వాత తేరుకుంది. తమీమ్ ఇక్బాల్ (70), ముష్ఫికర్ రహిమ్ (61) పరుగలతో జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. మూడో వికెట్ కు వీరిరువురు కలిసి 123 పరుగల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత బౌలర్లు కట్టడి చేసినప్పటికీ బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. భారత బౌలింగ్ లో భువనేశ్వర్ 2, బుమ్రా 2, జాదవ్ 1, జడేజా 1 వికెట్లు తీశారు.

Comments

comments

Related Stories: