భారత్ గ్యాస్ అదనపు వసూళ్ళు

Bharat Gas extra charges the mandatory check up the villages

అచ్చంపేట: గ్రామాలలో భారత్‌ గ్యాస్‌ ఎజెన్సి వారు శనివారం వినియోగదారుల దగ్గర మాండేటరి చెకప్‌ పేరిటా రశీదులు ఇచ్చి అదనంగా 170 రూపాయాలు వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. భారత్ గ్యాస్ కంపెనీ నుండి వచ్చామని గ్యాస్‌ సిలిండర్‌ దగ్గర పోటో తీసుకొని డబ్బులు వసూలు చేయడమే కాకుండా ఎటువంటి సర్వీసులు చేయకుండ గ్రామాలలో ఇస్సురెన్సు పేరిటా వారి సిబ్బంది వచ్చి డబ్బులు వసూలు చేయడం సరికాదని వినియోగదారులు అన్నారు. ఈ విషయమై డిటి రవికుమార్‌ను వివరణ కోరగా తనిఖి పత్రాలను ఇచ్చి గ్రామాలలో డబ్బులు వసూలు చేయడం పై ఉన్నతాధికారుల దృష్టికి తిసుకు వెళ్ళానని తెలిపారు.

Comments

comments