భారత్ కు రెండు స్వర్ణాలు

జకర్తా: 18వ  ఆసియా క్రీడల్లో భారత్‌ రెండు స్వర్ణాలు గెలుచుకుంది.  ట్రిపుల్‌ జంప్‌ పురుషుల విభాగంలో అర్పిందర్‌ సింగ్‌…   800 మీటర్ల హెప్టాథ్లాన్‌ మహిళల విభాగంలో స్వప్న బర్మాన్‌ బంగారు పతకాలను సాధించారు. దీంతో ఈ ఒక్కరోజే భారత్‌ రెండు స్వర్ణ పతకాలు గెలిచి జోరు కొనసాగిస్తోంది.  ఇప్పటి వరకు 11 స్వర్ణాలు, 20 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 54 పతకాలతో భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉంది. Comments comments

జకర్తా: 18వ  ఆసియా క్రీడల్లో భారత్‌ రెండు స్వర్ణాలు గెలుచుకుంది.  ట్రిపుల్‌ జంప్‌ పురుషుల విభాగంలో అర్పిందర్‌ సింగ్‌…   800 మీటర్ల హెప్టాథ్లాన్‌ మహిళల విభాగంలో స్వప్న బర్మాన్‌ బంగారు పతకాలను సాధించారు. దీంతో ఈ ఒక్కరోజే భారత్‌ రెండు స్వర్ణ పతకాలు గెలిచి జోరు కొనసాగిస్తోంది.  ఇప్పటి వరకు 11 స్వర్ణాలు, 20 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 54 పతకాలతో భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉంది.

Comments

comments

Related Stories: