భారత్‌ బంద్‌ విజయవంతం…

న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్, డిజీల్, ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవంతమైందని కాంగ్రెస్ వెల్లడించింది. ఇకనైైనా మోఢీ ప్రభుత్వం చమురుపై ఉన్న ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలను తగ్గించాలని  కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా  డిమాండ్ చేశారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. ఈ బంద్‌కు మద్దతిచ్చిన విపక్షాలు, స్వచ్ఛంద సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ కారణాల వల్లే ధరలు పెరుగుతున్నాయని చెబుతూ కేంద్రం తప్పించుకోలేదు అని ఆయన […]

న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్, డిజీల్, ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవంతమైందని కాంగ్రెస్ వెల్లడించింది. ఇకనైైనా మోఢీ ప్రభుత్వం చమురుపై ఉన్న ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలను తగ్గించాలని  కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా  డిమాండ్ చేశారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. ఈ బంద్‌కు మద్దతిచ్చిన విపక్షాలు, స్వచ్ఛంద సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ కారణాల వల్లే ధరలు పెరుగుతున్నాయని చెబుతూ కేంద్రం తప్పించుకోలేదు అని ఆయన అన్నారు.