భారత్‌కు నాల్గో స్వర్ణం

జకార్తా: ఆసియా క్రీడల్లో భారత్ నాల్గో స్వర్ణం సాధించింది. బుధవారం షూటింగ్‌లో భారత్‌కు పసిడి పతకం లభించింది. మహిళల  25 మీటర్ల పిస్టల్ విభాగంలో భారత షూటర్ రహీ సర్నోబత్ స్వర్ణం సాధించింది.దీంతో భారత్ పతకాల సంఖ్య పదకొండుకు చేరింది. ఇక ఆసియా గేమ్స్‌లో షూటింగ్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారత మహిళ షూటర్ గా రహీ చరిత్ర సృష్టించింది. BULLSEYE! After battling a major elbow injury in 2016, veteran shooter @SarnobatRahi makes a resounding comeback with […]

జకార్తా: ఆసియా క్రీడల్లో భారత్ నాల్గో స్వర్ణం సాధించింది. బుధవారం షూటింగ్‌లో భారత్‌కు పసిడి పతకం లభించింది. మహిళల  25 మీటర్ల పిస్టల్ విభాగంలో భారత షూటర్ రహీ సర్నోబత్ స్వర్ణం సాధించింది.దీంతో భారత్ పతకాల సంఖ్య పదకొండుకు చేరింది. ఇక ఆసియా గేమ్స్‌లో షూటింగ్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారత మహిళ షూటర్ గా రహీ చరిత్ర సృష్టించింది.

Comments

comments

Related Stories: