భద్రాద్రి కొత్తగూడెంలో భారీ చోరీ

Massive Theft at Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి బిఎంఎస్ కార్మిక సంఘం నేత మాధవ్ నాయక్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. దుండగులు ఆయన ఇంట్లో చొరబడి పది లక్షల విలువైన నగలను, నగదును చోరీ చేశారు. మాధవ్ నాయక్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనాస్థలిలో పోలీసులు జాగిలాలతో పరిశీలించారు. సింగరేణి నర్సస్ క్వార్టర్‌లోని నివాసంలో ఈ ఘటన జరిగింది.

Massive Theft at Bhadradri Kothagudem

Comments

comments