బ్రెజిల్ –పెరూ సరిహద్దులో భూకంపం

బ్రెజిల్ : బ్రెజిల్ – పెరూ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అయితే ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. Earthquake on Border of  Brazil- Peru Comments comments

బ్రెజిల్ : బ్రెజిల్ – పెరూ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అయితే ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Earthquake on Border of  Brazil- Peru

Comments

comments