“బ్రహ్మాస్త్రా”టీమ్ తో రాష్ట్రపతి

ముంబయి: ‘బ్రహ్మాస్త్రా’ చిత్రంలో రణ్ బీర్ కపూర్ కు తోడుగా అలియాబట్ నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్, నాగార్జున ప్రధాన పాత్రం పోషిస్తున్నారు. మూవీని అయాన్ ముఖర్జీ  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం బృందం ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మూడు రోజుల పర్యటన నిమిత్తం బల్గేరియాకు వెళ్లారు. బల్గేరియాలో బ్రహ్మాస్త్రా షూటింగ్ ష్పాట్ కు కూడా రాష్ట్రపతి  వెళ్లారు. సినిమా యూనిట్ మెంబర్స్ తో కాసేపు ముచ్చటించి […]

ముంబయి: ‘బ్రహ్మాస్త్రా’ చిత్రంలో రణ్ బీర్ కపూర్ కు తోడుగా అలియాబట్ నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్, నాగార్జున ప్రధాన పాత్రం పోషిస్తున్నారు. మూవీని అయాన్ ముఖర్జీ  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం బృందం ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మూడు రోజుల పర్యటన నిమిత్తం బల్గేరియాకు వెళ్లారు. బల్గేరియాలో బ్రహ్మాస్త్రా షూటింగ్ ష్పాట్ కు కూడా రాష్ట్రపతి  వెళ్లారు. సినిమా యూనిట్ మెంబర్స్ తో కాసేపు ముచ్చటించి షోపియా స్టూడియో సందర్శించారు. ప్రెసిడెంట్ చిత్ర బృందంతో ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా  తమ ఆఫీసియల్ ఖాతా ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. సినిమా అనేది రెండు దేశాల మద్య బిజినెస్, సంప్రదాయాలను పెంపొందిస్తుందని వివరించారు.

Comments

comments

Related Stories: