బ్యాంకు వాళ్లమని మోసాలు : ఇద్దరు అరెస్ట్

Absconding gangster arrested after 21 years in Muzaffarnagar

హైదరాబాద్: బ్యాంకు వాళ్లమని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు ఢిల్లీ వాసులను నగర పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సిసిఎస్ పోలీసులు ఢిల్లీకి చెందిన రాజేశ్, ఎండి జాఫర్లలను ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వినియోగదారుల ఎటిఎం పిన్, ఒటిపి నంబర్లు చెప్పాలంటూ నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.