బైక్- ట్రాక్టర్ ఢీ: ఇద్దరి మృతి

Road accident

దమ్ముగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లి వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్-బైక్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు.

Comments

comments