బెయిల్ పై సంజయ్ విడుదల

నిజామాబాద్: ‘శాంకరి’ కాలేజీకి చెందిన నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్ బెయిల్ పై విడుదలయ్యారు. బాధిత విద్యార్థినిల్లో దళితులు ఉండడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీలతో పాటు నిర్భయ కేసు కూడా అతడిపై నమోదు చేశారు.  ఆగస్టు 12న పోలీసుల ముందు సంజయ్ లొంగిపోవడంతో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. దీంతో 20 రోజుల పాటు సారంగపూర్ జైలులో ఖైదీగా ఉన్నాడు. గురువారం సంజయ్ కు నిజామాబాద్ కోర్టు బెయిల్ మంజూర్ చేయడంతో […]

నిజామాబాద్: ‘శాంకరి’ కాలేజీకి చెందిన నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్ బెయిల్ పై విడుదలయ్యారు. బాధిత విద్యార్థినిల్లో దళితులు ఉండడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీలతో పాటు నిర్భయ కేసు కూడా అతడిపై నమోదు చేశారు.  ఆగస్టు 12న పోలీసుల ముందు సంజయ్ లొంగిపోవడంతో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. దీంతో 20 రోజుల పాటు సారంగపూర్ జైలులో ఖైదీగా ఉన్నాడు. గురువారం సంజయ్ కు నిజామాబాద్ కోర్టు బెయిల్ మంజూర్ చేయడంతో ఇవాళ ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.

Related Stories: