బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అనంతపురం : ఓ బిటెక్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బికెఎస్ మండలంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామానికి మంజుల ఎస్‌ఆర్‌ఐటి ఇంజినీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతోంది. అయితే మంజుల ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మంజుల మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Engineering Student Commits Suicide at Anantapur Comments […]

అనంతపురం : ఓ బిటెక్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బికెఎస్ మండలంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామానికి మంజుల ఎస్‌ఆర్‌ఐటి ఇంజినీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతోంది. అయితే మంజుల ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మంజుల మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Engineering Student Commits Suicide at Anantapur

Comments

comments

Related Stories: