బాహుబలి.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

అమరేంద్ర బాహుబలి అలియాస్ ప్రభాస్ రాజు జీవితం అద్భుతంగా మారిపోయింది. తెలుగు భాషా చిత్రాలకే పరిమితమైన ప్రభాష్ బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని జాతీయ స్ఠాయి హీరోల సరసన చేరుకున్నారు. ఇప్పడు ప్రభాష్ తెలుగు భాషకే పరిమితం కాదు హిందీ, తమిళం, కన్నడం లాంటి బహుళ భాషా చిత్రాల్లోనూ ఆయనకు మంచి అవకాశాలు వస్తున్నాయి…తెలుగు, తమిళం, హిందీ లాంటి బహుళ భాషా చిత్రాల్లోనూ ఆయనకు భారీ రెమ్యూనరేషన్లు ఇచ్చి సినిమా తీయాలని డైరెక్టర్లు ఉవ్వీళ్లూరుతున్నారు. […]

అమరేంద్ర బాహుబలి అలియాస్ ప్రభాస్ రాజు జీవితం అద్భుతంగా మారిపోయింది. తెలుగు భాషా చిత్రాలకే పరిమితమైన ప్రభాష్ బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని జాతీయ స్ఠాయి హీరోల సరసన చేరుకున్నారు. ఇప్పడు ప్రభాష్ తెలుగు భాషకే పరిమితం కాదు హిందీ, తమిళం, కన్నడం లాంటి బహుళ భాషా చిత్రాల్లోనూ ఆయనకు మంచి అవకాశాలు వస్తున్నాయి…తెలుగు, తమిళం, హిందీ లాంటి బహుళ భాషా చిత్రాల్లోనూ ఆయనకు భారీ రెమ్యూనరేషన్లు ఇచ్చి సినిమా తీయాలని డైరెక్టర్లు ఉవ్వీళ్లూరుతున్నారు. ఉదాహారణకు సాహో సినిమాయే. ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుగాస ఏకంగా రూ.30కోట్లు తీసుకున్నాడని అంటున్నారు సినీ వర్గాలు.
అంతేగా మరి. బాహుబలి స్టార్ కాబట్టి ఆయన నటించే ఏ సినిమా అయినా అంచనాలు భారీగానే వుంటాయి. అయితే రెమ్యూనరేషన్ భారీ తీసుకుంటున్నానుకదా అని అల్లాటప్పా కథలు మాత్రం ఎందచుకోవడంలేదట. అన్ని వర్గాల అభిమానులను ఆకర్షించే కథలు ఎంచుకుంటున్నారట.

ఇకపోతే బాహుబలి-1 విజయంవంతగా కావడంతో బాహుబలి-2 కూడా అంతకంటే ఎక్కువ సూపర్ డూపర్ కావడం ఖాయమని భావించిన రాజమౌళి ఏకంగా ప్రభాస్ రెమ్యూనరేషన్ రూ.75కోట్లు ఇస్తున్నట్లు సమాచారం. బాహుబలి సినిమా షూటింగ్ ప్రారంభమైన నాటినుండి ఇప్పటివరకు దాదాపు 5 సంవత్సరాలు ప్రభాస్ రాజమౌళికి కమిట్మెంట్ ఇచ్చి పనిచేస్తున్నారు మరి. కనీసం సంవత్సరానికి రెండు సినిమాల చొప్పున గత నాలుగేళ్లలో దాదాపు 8నుంచి 10 సినిమాలు చేసేవారు. అలాగే ప్రభాస్ పడ్డ కష్టం, తీసుకున్న రిస్కు కూడా అంతాఇంత కాదు. అందుకే ప్రభాస్ కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు రాజమౌళి కమిట్మెంట్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

comments

Related Stories: