బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్

Minister Indrakaran Reddy Visits Basara Temple

నిర్మల్ : ప్రసిద్ధ బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ముథోల్ తాజా మాజీ ఎంఎల్‌ఎ విఠల్‌రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డిలను ఆలయ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు.

Minister Indrakaran Reddy Visits Basara Temple

Comments

comments