బాసరలో భక్తుల రద్దీ

నిర్మల్: ఆదివారం సెలవు రోజు కావడంతో సరస్వతీ దేవి ఆలయం బాసర పుణ్యక్షేత్రం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. గోదావరి హారతి 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేదభారతి పీఠం ఆధ్వర్యంలో మహాకుంభ హారతిని నిర్వహిస్తున్నారు.

Related Stories: