బాసరలో నిర్బంధ తనిఖీలు…

Police Detention checks in Basar Today నిర్మల్: ఎస్‌పి శశిధర్‌రాజు ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో పోలీసులు సరైన పత్రాలు లేని 70 ద్విచక్రవాహనాలు, 15 ఆటోలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అలాగే 66 క్వింటాళ్ల రేషన్ బియ్యం కూడా పట్టుకున్నారు.