బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఐసిడిఎస్ అధికారులు

జైపూర్‌: మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో సోమవారం బాల్య వివాహం జరుగనున్న బాల్యవివాహన్ని అడ్డుకునేందుకు ఐసిడిఎస్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. శెట్‌పల్లి గ్రామానికి చెందిన మేడి శంకర్, లక్ష్మీలకు చెందిన 12 సంవత్సరాల బాలికను కోటపల్లికి చెందిన మాంతయ్యతో వివాహం జరిపేందుకు నిర్ణయించారు. ఈ వివాహం ఈ నెల 27న జరగనుంది. ఈ విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ అధికారులు కుటుంబ సభ్యులకు బాల్యవివాహాలపై కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎసిడిసిఒ హేమ సత్యం, ఐసిడిఎస్ సూపర్‌ వైజర్ రాజేశ్వరి, డిసిపిఒ […]


జైపూర్‌: మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో సోమవారం బాల్య వివాహం జరుగనున్న బాల్యవివాహన్ని అడ్డుకునేందుకు ఐసిడిఎస్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. శెట్‌పల్లి గ్రామానికి చెందిన మేడి శంకర్, లక్ష్మీలకు చెందిన 12 సంవత్సరాల బాలికను కోటపల్లికి చెందిన మాంతయ్యతో వివాహం జరిపేందుకు నిర్ణయించారు. ఈ వివాహం ఈ నెల 27న జరగనుంది. ఈ విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ అధికారులు కుటుంబ సభ్యులకు బాల్యవివాహాలపై కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎసిడిసిఒ హేమ సత్యం, ఐసిడిఎస్ సూపర్‌ వైజర్ రాజేశ్వరి, డిసిపిఒ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

Related Stories: