బాలిక బలవన్మరణం…

ఆదిలాబాద్: కడుపు నొప్పి భరించలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన జ్యోతి(15) అనే విద్యార్థిని సుంకిడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. కాగా, గత కొంత కాలంగా జ్యోతి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంది. ఆసుపత్రికి వెళ్లిన తగ్గడం లేదు. ఆదివారం కడుపు నొప్పి ఎక్కువ ఉండడంతో  భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు […]

ఆదిలాబాద్: కడుపు నొప్పి భరించలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన జ్యోతి(15) అనే విద్యార్థిని సుంకిడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. కాగా, గత కొంత కాలంగా జ్యోతి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంది. ఆసుపత్రికి వెళ్లిన తగ్గడం లేదు. ఆదివారం కడుపు నొప్పి ఎక్కువ ఉండడంతో  భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: