బస్సు-లారీ ఢీ: ఇద్దరి మృతి

పెబ్బెరు: ట్రావెల్స్ బస్సు- లారీ ఢీకొన్న ఘటన వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం సోమాలపల్లి వద్ద ఆదివారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం పెబ్బెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు అతివేగంగా ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. […]

పెబ్బెరు: ట్రావెల్స్ బస్సు- లారీ ఢీకొన్న ఘటన వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం సోమాలపల్లి వద్ద ఆదివారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం పెబ్బెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు అతివేగంగా ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు.

Comments

comments

Related Stories: