బస్సు ఢీకొని యువకడు మృతి

భద్రాద్రి కొత్తగూడెం : అశ్వారావుపేట మండలం వినాయకపురం వద్ద మంగళవారం రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన ఆర్ టిసి బస్సు అదుపుతప్పి ఓ వ్యక్తిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి ఘటనాస్థలిలోనే మృతిచెందాడు. మృతుడిని మందలపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రావుగా పోలీసులు గుర్తించారు. వెంకటేశ్వర్‌రావు మృతితో అతని కుటుంబం సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.

Related Stories: