బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాంచాలి

మన తెలంగాణ / బయ్యారం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అభ్యంతర  పరిణామాల వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన పారిశ్రామిక  అభివృదిల్ధ్దో పెద్ద ఎదురు దెబ్బ అని ఈ కోణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా  బయ్యారం లో ఉన్నటువంటి ఇనుప ఖనిజాన్ని వెలికి తీసి ఉపాధి కల్పించటంలో ఈ రెండు ప్రభుత్వాలు విఫలం అయ్యాయని రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో మహ పాదయాత్రలో జిల్లా కేంద్రం వరకు పాల్గ్గొన్నారు.  బహుజన రాజ్యధికారమే బి.ఎల్.ఫ్. లక్షంమనీ సిపియం […]

మన తెలంగాణ / బయ్యారం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అభ్యంతర  పరిణామాల వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన పారిశ్రామిక  అభివృదిల్ధ్దో పెద్ద ఎదురు దెబ్బ అని ఈ కోణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా  బయ్యారం లో ఉన్నటువంటి ఇనుప ఖనిజాన్ని వెలికి తీసి ఉపాధి కల్పించటంలో ఈ రెండు ప్రభుత్వాలు విఫలం అయ్యాయని రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో మహ పాదయాత్రలో జిల్లా కేంద్రం వరకు పాల్గ్గొన్నారు.  బహుజన రాజ్యధికారమే బి.ఎల్.ఫ్. లక్షంమనీ సిపియం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పేర్కొన్నారు. శక్ర వారం మండల కేంద్రంలోని స్థానిక వేజేళ్ళ సైదులు రావు  భవనంలో వెంకన్న అధ్యక్ష తన జరిగిన మండల జిల్లా కార్యదర్శిల సంయుక్త సమావేశంలో ఆయన పాల్గోన్ని మాట్లాడుతు తెలంగాణ లో బహుజన లేఫ్ట్ ఫ్రంట్ 28 లౌకిక ,సామాజిక పార్టిలు ,శక్తులు ,మేధావులతో బి.ఎల్.ఫ్. ఏర్పిడిందని వ్యవసాయ సంక్షోభానికి మూల కారణం మైన మార్కెటు దోపిడిని నిర్మో లించడంమే బి.ఎల్.ఫ్. ఏజెండాగా ,పరిశ్రమలు స్థాపించి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామని అన్నారు. సామాజిక న్యాయం అంటే బహుజనులకు గొర్రెలు , బర్రెలు , చేపలు, పంపిని చేయంటం కాదనీ వారికి రాజ్యధికారంలో వాట దక్కటంమే బి.ఎల్. ఫ్. దేయ్యం, సామా జిక హోదాకు, సంక్షేమానికి   రిజష్టరులు అమలు చేయాలని అన్నారు. అమలుకాని వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ మాయ మాటాలతో  కుటుంబ పాలన కోనసాగిస్తున్నారని వారు విమర్మించారు. బయ్యారంలోనే ప్రభుత్వారంగ ఉక్కు పరిశ్రమ ఏర్పుటు చేయాలని బయ్యారం ఇనుప ఖనిజం గుట్ట నుండి మహబాద్ జిల్లా కేంద్రం వరకు లో మహజన పాదయాత్ర కొనసాగుతుందని అన్ని వర్గల ప్రజలు మద్దతు తెలిపారని అధిక సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు పాల్గోని విజయవంతం చేసిన ప్రజలకు బయ్యారం ఉక్కు మన హక్కు అన్ని గూర్తు చేశారున్నారు.

Comments

comments

Related Stories: