ఫ్రస్ట్రేటెడ్ సింగర్‌గా…

Vijay-Devarakonda

విజయ్ దేవరకొండ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. అది కుర్రకారుకి విపరీతంగా నచ్చుతుంది. బోల్డ్ స్టేట్‌మెంట్లతో అదరగొట్టే విజయ్ దేవరకొండ త్వరలో  ‘గీత గోవిందం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం కోసం అతను పాట కూడా పాడేశాడు. ఫ్రస్ట్రేటెడ్ సింగర్ పాడిన పాటగా అది తెరపై కనిపిస్తుందట. అసలు విజయ్‌కి ఫ్రస్ట్రేషన్ ఎదుకొచ్చింది? ఏంటా కథ అనేది మాత్రం తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఈ యంగ్ హీరో పాడిన ‘వాట్ ది ఎఫ్…’ అంటూ సాగే పాటను గురువారం విడుదల చేయబోతున్నారు. తాజాగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. అది కూడా విజయ్ దేవరకొండ స్టైల్లోనే ఉంది. ఈ వీడియో మొత్తం చాలా ఫన్నీగా ఉంది.

Comments

comments