ఫిన్‌లాండ్ దేశస్థుడి అనుమానాస్పద మృతి

భద్రాద్రి కొత్తగూడెం : అనుమానాస్పదస్థితిలో ఫిన్‌లాండ్ దేశస్థుడి మృతి చెందాడు. బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి పేపర్ పరిశ్రమంలో ఈ ఘటన జరిగింది. పరిశ్రమకు చెందిన అతిథి గృహంలో ఫిన్‌లాండ్ దేశస్థుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడని, పోస్టుమార్టం కోసం అతడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. Finland Person Suspicious Death at Sarapaka

భద్రాద్రి కొత్తగూడెం : అనుమానాస్పదస్థితిలో ఫిన్‌లాండ్ దేశస్థుడి మృతి చెందాడు. బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి పేపర్ పరిశ్రమంలో ఈ ఘటన జరిగింది. పరిశ్రమకు చెందిన అతిథి గృహంలో ఫిన్‌లాండ్ దేశస్థుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడని, పోస్టుమార్టం కోసం అతడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Finland Person Suspicious Death at Sarapaka

Related Stories: