ఫిజీలో భారీ భూకంపం

సువా: ఫిజీలో ఆదివారం ఉదయం  భూకంపం సంభవించింది.  ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.2గా ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు.  భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.  దీంతో వేలాది ఇళ్లు, ప్రార్థనా స్థలాలు, వ్యాపారకేంద్రాలు కుప్పకూలి పోయాయి.  డాయ్ ఐలాండ్ సమీపంలో 560 కిలో మీటర్లో లోతులో భూకేంద్రం ఉందని తెలిపారు. ఫిజీ ప్రభుత్వం సునామీ హెచ్చరికాలు జారీ చేసింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం ఉండొచ్చని స్థానిక మీడియా వెల్లడించింది.

Related Stories: