ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి…

అమరావతి: ఎపిలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో యువతి మృతి చెందింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారి ప్రేమను పెద్దలు కాదనడంతో మనస్తాపం చెందిన ప్రేమికులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో ఇరువురి గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. Comments comments

అమరావతి: ఎపిలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో యువతి మృతి చెందింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారి ప్రేమను పెద్దలు కాదనడంతో మనస్తాపం చెందిన ప్రేమికులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో ఇరువురి గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

Comments

comments

Related Stories: