ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

Love Couple Suicide in Nalgonda

చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మరిగడ్డలో ఆదివారం ఉదయం ప్రియుడు, ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రియుడు మోసం చేశాడంటూ యువతి వాటర్ ట్యాంకు ఎక్కి సూసైడ్ చేసుకోబోయింది. వాటర్ ట్యాంకు ఎక్కిన తరువాత యువతి మాత్రలు మింగింది. భయంతో ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గ్రామస్థులు ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments