ప్రేమజంట ఆత్మహత్య

ఆదిలాబాద్ : ఉట్నూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో ఓ ప్రేమజంట బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఊరి శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఈ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు నర్సాపూర్‌కు చెందిన అర్జున్, సవితబాయ్‌గా గుర్తించారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం వీరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Love Couple Commits Suicide at Adilabad Comments […]

ఆదిలాబాద్ : ఉట్నూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో ఓ ప్రేమజంట బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఊరి శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఈ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు నర్సాపూర్‌కు చెందిన అర్జున్, సవితబాయ్‌గా గుర్తించారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం వీరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Love Couple Commits Suicide at Adilabad

Comments

comments

Related Stories: