ప్రియురాలిని చంపి మెదడును వేయించుకొని తిన్న ప్రియుడు

రష్యా:  యువకుడు తన లవర్ ను చంపి ఆమె మెదడును వేయించుకొని తిన్న సంఘటన రష్యాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. మిట్రీ లుచిన్ అనే 21 సంవత్సరాల యువకునికి 45 యేళ్ల ఓగ్లా బుడునోవా అనే మహిళతో సంబంధం ఉంది. వీరు ఇద్దరు లవర్స్ . ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నా చాలా సంతోషంగా ఉండేవారు. లుచిన్ కు సీరియస్ కిల్లర్స్ గురించి చదవడం చాలా ఇష్టం . ప్రతి రోజు సీరియస్ కిల్లర్స్ గురించి […]

Boyfriend Killed His Girlfriend In Russian

రష్యా:  యువకుడు తన లవర్ ను చంపి ఆమె మెదడును వేయించుకొని తిన్న సంఘటన రష్యాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. మిట్రీ లుచిన్ అనే 21 సంవత్సరాల యువకునికి 45 యేళ్ల ఓగ్లా బుడునోవా అనే మహిళతో సంబంధం ఉంది. వీరు ఇద్దరు లవర్స్ . ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నా చాలా సంతోషంగా ఉండేవారు. లుచిన్ కు సీరియస్ కిల్లర్స్ గురించి చదవడం చాలా ఇష్టం . ప్రతి రోజు సీరియస్ కిల్లర్స్ గురించి నెట్ లో సెర్చ్ చేస్తూ ఉండేవాడు. నరమాంసభక్షకులు మనుషులను ఎలా చంపుతారో వీడియోల్లో చూసి వాటికి బానిస అయ్యాడు. దీంతో తన లవర్ ఓగ్లానే చంపేయాలనుకున్నాడు. వెంటనే వాల్దాయ్‌లో ఉన్న తన లవర్ ఫ్లాట్‌కు వెళ్లాడు. మద్యం సీసాతో తన లవర్ తల మీద 25 సార్లు బాదాడు. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తన బాడీని  ముక్కలు ముక్కలుగా నరికాడు.  అనంతరం మహిళ మెదడును బయటికి తీసి ముక్కలు ముక్కులుగా చేసి వేయించుకొని తిన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు లుచిన్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచారు.

 

 

Related Stories: