ప్రియుడు కాదన్నడని ప్రియురాలి ఆందోళన

చందుర్తి: ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని ఓ ప్రేమికుడు మోసం చేయడంతో తనకు న్యాయం కావాలంటూ ఓ యువతి మౌనపోరాటానికి దిగిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటన వివరాల్లోకి వెళ్ళితే గ్రామస్థుల కథనం ప్రకారం… మానుక సత్య అనే యువతి గత 15 రోజుల చేస్తున్న ఆందోళన కార్యక్రమాలతో మరోసారి ప్రేమించిన ప్రియుని కోసం గ్రామ సచివాలయంలో మౌనపోరటానికి దిగింది. ఆమెకు మద్దతుగా గ్రామస్థులు పెద్దెత్తున తరలి వచ్చి ఆమెకు న్యాయం […]

చందుర్తి: ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని ఓ ప్రేమికుడు మోసం చేయడంతో తనకు న్యాయం కావాలంటూ ఓ యువతి మౌనపోరాటానికి దిగిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటన వివరాల్లోకి వెళ్ళితే గ్రామస్థుల కథనం ప్రకారం… మానుక సత్య అనే యువతి గత 15 రోజుల చేస్తున్న ఆందోళన కార్యక్రమాలతో మరోసారి ప్రేమించిన ప్రియుని కోసం గ్రామ సచివాలయంలో మౌనపోరటానికి దిగింది. ఆమెకు మద్దతుగా గ్రామస్థులు పెద్దెత్తున తరలి వచ్చి ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

Comments

comments

Related Stories: