ప్రియమైన కానుక…

If you give someone a gift, they will be happy

మనసైనవారితో సంతోషంగా గడిపిన క్షణాలు ఎవరికైనా చాలా విలువైనవి. అలాంటి సంఘటనల్ని గుర్తుచేసే ఫొటోలను ఎన్నిసార్లు చూసినా సంతోషం రెట్టింపే అవుతుంది. ఆ జ్ఞాపకాల్ని  మార్చి ఆత్మీయులకు అందిస్తే ఇంకెంత ఆనందపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకోసమే ఇప్పుడు లైట్లు కూడా పర్సనలైజ్‌డ్ గిప్టులుగా మారి పోతున్నాయి. అమెజాన్, ఫెర్న్ అండ్ పెటల్స్, ద గిఫ్ట్ ఫ్యాక్టరీ లాంటి చాలా కంపెనీలు లైట్ల మీద మనకు నచ్చిన ఫోలోలను ప్రింటు చేసి ఇస్తున్నాయి. అందం ఆనందం కలగలిస్తే ఎంత బాగుంటుందో మీరూ చూడండి.

Comments

comments