ప్రారంభమైన భారత్-కివీస్ మ్యాచ్

  మాంచెస్టర్: ఐసిసి ప్రపంచకప్ లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ మంగళవారం వర్షం కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ ను రిజర్వ్ డే అయిన బుధవారంకు వాయిదా వేశారు. 46.1 ఓవర్ల నుంచి మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. నిన్నటి ఇన్నింగ్సులో 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కివీస్ 211 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్(67), టామ్ లాథమ్(3)లు ఉన్నారు. The post ప్రారంభమైన భారత్-కివీస్ మ్యాచ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మాంచెస్టర్: ఐసిసి ప్రపంచకప్ లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ మంగళవారం వర్షం కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ ను రిజర్వ్ డే అయిన బుధవారంకు వాయిదా వేశారు. 46.1 ఓవర్ల నుంచి మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. నిన్నటి ఇన్నింగ్సులో 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కివీస్ 211 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్(67), టామ్ లాథమ్(3)లు ఉన్నారు.

The post ప్రారంభమైన భారత్-కివీస్ మ్యాచ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: