ప్రసవించిన 13 ఏళ్ల బాలిక..!

అమరావతి: ఎపిలోని అనంతపురంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 13 ఏళ్ల బాలిక ప్రసవించింది. అయితే, బాలిక బంధువులు పుట్టిన మగ బిడ్డను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఆస్పత్రి వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Comments comments

అమరావతి: ఎపిలోని అనంతపురంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 13 ఏళ్ల బాలిక ప్రసవించింది. అయితే, బాలిక బంధువులు పుట్టిన మగ బిడ్డను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఆస్పత్రి వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments

Related Stories: