ప్రమాదానికి గురైన 108 వాహనం

                      108-Accident

సంగెం: 108 వాహనం ప్రమాదానికి గురైన సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. పర్వతగిరి నుంచి రోగిని ఎంజిఎం ఆస్పత్రికి తరలిస్తుండగా వాహనం ముందు టైర్ ఫంక్చర్ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని వారిని మరో అంబులెన్స్ లో  ఆస్పత్రికి తరలించారు.

Comments

comments