ప్రమాదానికి గురైన బస్సు

పెద్దపల్లి : పెద్దపల్లి మండలం రాంపల్లి వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. యాబై మంది విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సు బ్రేక్‌లు ఫేయిల్ కావడంతో రోడ్డు పక్కన పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో  పది మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. 10 students injured in Bus Accident Comments comments

పెద్దపల్లి : పెద్దపల్లి మండలం రాంపల్లి వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. యాబై మంది విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సు బ్రేక్‌లు ఫేయిల్ కావడంతో రోడ్డు పక్కన పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో  పది మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు.

10 students injured in Bus Accident

Comments

comments

Related Stories: