ప్రమాదవశాత్తు కాలువలో పడి తల్లికొడుకు మృతి

ఖమ్మం: నాగార్జునసాగర్ ఎడమ కాలువలో తల్లి, కుమారుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన సంఘటన జిల్లాలోని ఏన్కూరు మండలం టిఎల్‌పేటలో చోటుచేసుకుంది. స్థానికులు గమనించి కాలువ నుంచి తల్లి మృతదేహాం బయటికి తీశారు. అయితే ఈ ఘటనలో బాలుడు గల్లంతైనాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Mother and son died Falling in Nagarjuna Sagar Left […] The post ప్రమాదవశాత్తు కాలువలో పడి తల్లికొడుకు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం: నాగార్జునసాగర్ ఎడమ కాలువలో తల్లి, కుమారుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన సంఘటన జిల్లాలోని ఏన్కూరు మండలం టిఎల్‌పేటలో చోటుచేసుకుంది. స్థానికులు గమనించి కాలువ నుంచి తల్లి మృతదేహాం బయటికి తీశారు. అయితే ఈ ఘటనలో బాలుడు గల్లంతైనాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Mother and son died Falling in Nagarjuna Sagar Left canal

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రమాదవశాత్తు కాలువలో పడి తల్లికొడుకు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: