ప్రజావాణికి 43 దరఖాస్తులు

మన తెలంగాణ/జనగామ ప్రతినిధి : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో వివిధ సమస్యలకు సంబంధించిన 43 ధరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి పాల్గొని వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత వారం వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో జిల్లా ట్రైబల్ వేల్పేర్ కార్యాలయం లేకపోవడం వల్ల విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సంబందిత అధికారి నిర్మలాను కలెక్టర్ పిలిచి జిల్లాలో కూడా కార్యాలయం […]

మన తెలంగాణ/జనగామ ప్రతినిధి : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో వివిధ సమస్యలకు సంబంధించిన 43 ధరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి పాల్గొని వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత వారం వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో జిల్లా ట్రైబల్ వేల్పేర్ కార్యాలయం లేకపోవడం వల్ల విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సంబందిత అధికారి నిర్మలాను కలెక్టర్ పిలిచి జిల్లాలో కూడా కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో మాలతి, ఆర్డీవో వెంకట్‌రెడ్డి, ఏవో విశ్వప్రసాద్, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: