ప్రజలకు కీడు చేయవద్దు

Hyderabad : Do not Harm to People

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సోమవారం రంగం వేడుక ఘనంగా జరిగింది. స్వర్ణలత భవిష్య వాణి వినిపించారు. పాలకులు ప్రజలకు కీడు చేయవద్దని ఆమె పాలకులకు సూచించారు. తెలంగాణలో పుష్కలంగా వర్షాలు పడుతాయని ఆమె తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతిఒక్కరిని ఆదుకుంటానని ఆమె పేర్కొన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఉజ్జయిని మహాంకాళి బోనాల ఏర్పాట్లను ఘనంగా చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని స్వర్ణలత అభినందించారు.

Do not Harm to People