ప్రగతి నివేదన సభా ఏర్పాట్లను పరిశీలించిన కెసిఆర్

హైదరాబాద్ : కొంగరకలాన్‌లో సెప్టెంబరు2న నిర్వహించనున్న ప్రగతి నివేదన సభా ఏర్పాట్లను సిఎం కెసిఆర్ శుక్రవారం పరిశీలించారు. సభా వేదికతో పాటు పార్కింగ్ ఏర్పాట్లపై టిఆర్‌ఎస్ నేతలను అడిగి తెలుసుకున్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. సిఎం కెసిఆర్ వెంట ఎంపి కేశవరావు, మంత్రులు కెటిఆర్, నాయిని నర్సింహారెడ్డి, ఎంఎల్‌ఎల తీగల కృష్ణారెడ్డి, కిషన్‌రెడ్డి, ఎంఎల్‌సిలు కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు […]

హైదరాబాద్ : కొంగరకలాన్‌లో సెప్టెంబరు2న నిర్వహించనున్న ప్రగతి నివేదన సభా ఏర్పాట్లను సిఎం కెసిఆర్ శుక్రవారం పరిశీలించారు. సభా వేదికతో పాటు పార్కింగ్ ఏర్పాట్లపై టిఆర్‌ఎస్ నేతలను అడిగి తెలుసుకున్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. సిఎం కెసిఆర్ వెంట ఎంపి కేశవరావు, మంత్రులు కెటిఆర్, నాయిని నర్సింహారెడ్డి, ఎంఎల్‌ఎల తీగల కృష్ణారెడ్డి, కిషన్‌రెడ్డి, ఎంఎల్‌సిలు కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఉన్నారు.

CM KCR Examined the Pragati Nivedana Sabha Arrangements

Comments

comments

Related Stories: