పోలీస్ కాల్పుల్లో మావోయిస్టు మృతి

భద్రాద్రి కొత్తగూడెం: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతిచెందిన ఘటన జిల్లాలోని చర్ల మండలం కూర్లపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. మావోయిస్టుల ఆచూకీ కోసం కూర్లపల్లి ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ  క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు.  అతడి మృతదేహాన్ని భద్రాచలం తరలించారు. Comments comments

భద్రాద్రి కొత్తగూడెం: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతిచెందిన ఘటన జిల్లాలోని చర్ల మండలం కూర్లపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. మావోయిస్టుల ఆచూకీ కోసం కూర్లపల్లి ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ  క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు.  అతడి మృతదేహాన్ని భద్రాచలం తరలించారు.

Comments

comments

Related Stories: