పైకి ఎగిసిన బంగారం ధర

ముంబయి : నగల వ్యాపారుల ఉంచి కొనుగోళ్లు పెరగడంతో బుధవారం బంగారం ధర పెరిగింది. బుధవారం నాటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.200 పెరిగి రూ.31,400కు చేరింది. వెండి ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.250 తగ్గి రూ.37,600గా ఉంది. రూపాయితో పోల్చితే డాలరు విలువ బలపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.22 శాతం పెరిగి 1193 డాలర్లకు […]

ముంబయి : నగల వ్యాపారుల ఉంచి కొనుగోళ్లు పెరగడంతో బుధవారం బంగారం ధర పెరిగింది. బుధవారం నాటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.200 పెరిగి రూ.31,400కు చేరింది. వెండి ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.250 తగ్గి రూ.37,600గా ఉంది. రూపాయితో పోల్చితే డాలరు విలువ బలపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.22 శాతం పెరిగి 1193 డాలర్లకు చేరింది.

Gold Price Increase Today

Related Stories: