పెరిగిన బంగారం ధర

Gold Price Increased on Saturday

ముంబయి : బంగారం, వెండి ధరలు శనివారం మళ్లీ పెరిగాయి. శుక్రవారం రూ.250 పెరిగి 10 గ్రాముల బంగారం ధర రూ.30,900గా ఉంది. వెండి ధర సైతం పెరిగింది. వెండి ధర రూ.400 పెరిగి కిలో వెండి ధర రూ.38,250 పలికింది. అంతర్జాతీయంగాను బంగారం, వెండి ధరలు పెరిగాయి. న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర 1.75శాతం పెరిగి ఔన్సు 1,205.30 డాలర్లుగా ఉంది. వెండి కూడా 2.14 శాతం పెరిగి ఔన్సు ధర 14.77 డాలర్లు పలికింది.

Gold Price Increased on Saturday

Comments

comments