పెరిగిన పసిడి ధర…

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలతో పాటు దేశీయ నగల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధర పెరిగింది. నేటి బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.170 పెరిగి రూ.30,420గా ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. కెజి వెండి ధర రూ.100 పెరిగి రూ.38,100కు చేరింది.పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్‌ పెరిగింది. Comments comments

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలతో పాటు దేశీయ నగల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధర పెరిగింది. నేటి బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.170 పెరిగి రూ.30,420గా ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. కెజి వెండి ధర రూ.100 పెరిగి రూ.38,100కు చేరింది.పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్‌ పెరిగింది.

Comments

comments

Related Stories: