పెద్దఅంబర్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి : పెద్దఅంబర్‌పేట్ సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద డిసిఎం వ్యాను బీభత్సం సృష్టించింది. బలిజగూడ వైపు యూ టర్న్ తీసుకుంటున్న కారును వెనుక నుంచి ఢీకొట్టి ఆ తరువాత టిప్పర్‌ను ఢీకొంది. దీంతో డిసిఎం, టిప్పర్ బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఈ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి […]

రంగారెడ్డి : పెద్దఅంబర్‌పేట్ సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద డిసిఎం వ్యాను బీభత్సం సృష్టించింది. బలిజగూడ వైపు యూ టర్న్ తీసుకుంటున్న కారును వెనుక నుంచి ఢీకొట్టి ఆ తరువాత టిప్పర్‌ను ఢీకొంది. దీంతో డిసిఎం, టిప్పర్ బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఈ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Road Accident at Pedda Amberpet

Comments

comments

Related Stories: