పూర్తయిన కాలేజీ ఎపిసోడ్స్ …

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న 25వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈనెల 17న డెహ్రాడూన్‌లో కాలేజీ ఎపిసోడ్స్‌తో మొదలుపెట్టిన టాకీ పార్ట్‌ను 20 రోజుల పాటు చిత్రీకరించారు. దీంతో ఈ షెడ్యూల్ పూర్తవడంతో సినిమా టీమ్ మొత్తం హైదరాబాద్‌కు తిరిగిరానుంది. పూజాహెగ్డే అక్కడ తన పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకొని మరో సినిమా షూటింగ్‌కు వెళ్లిపోయింది. ఇక కీలకమైన అమెరికా షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నారు. మూడు నెలల క్రితమే అదే పనిగా న్యూయార్క్‌తోపాటు కీలకమైన ప్రదేశాలన్నీ […]